Pawan Klayan new trend ini filing election nominations. Pawan mentioned not applicable against caste column in Nomination. Ex JD also followed in this matter. Now this issue became hot topic in AP elections.
#pawankalyan
#janasena
#apassemblyelection2019
#nagababu
#janasenani
#gajuwaka
#bhimavaram
జనసేన అధినేత పవన్ కళ్యాన్ తన నామినేషన్ తో కొత్త ఒరవడి సృష్టించారు. నామినేషన్ పూర్తి చేయటం లో ప్రతీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, తొలి సారి ఒకే సారి రెండు నియోజకవర్గాల నుండి బరిలో దిగుతున్న పవన్ కళ్యాన్ తన నామినేషన్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఒక రకంగా ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఇది ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. అయితే, పవన్ తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.